Social Icons

Pages

Jokes in Telugu - Wife and Husband joke - Nothing!

అదేం కాదు!
భర్త: "ఓహ్ ...... డార్లింగ్! ఇల్లంతా చక్కగా ఉంది. వాట్స్ అప్ ..... పనిచెయ్యటం లేదా ఏంటీ?"
భార్య: "అదేం కాదు లెండి"
భర్త(ఆశ్చర్యంగా): "మరి"
భార్య: "నా మొబైల్ చార్జర్ కనిపించలేదు..... దాని కోసం వెదుకుతూ..... ఇల్లంతా సర్దేశాను అంతే". 

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express