Social Icons

Pages

Jokes in Telugu - Telugu Cartoon Joke - Fasting

ఉపవాసం 

ఆనందరావు : స్వామిజీ నేను ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తే దేవతలు కరుణిస్తారు.
స్వామీజీ : 1) నో వాట్స్ అప్
                  2) నో ఇంటర్నెట్
                  3) నో ఫేస్ బుక్
                  4) నో సెల్ఫీ
                  5) నో ఫోన్
ఈ కఠినమైన ఉపవాసం చేస్తే సకల దేవతల వైఫై లాగ లభిస్తుంది నాయనా..... 
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express