Social Icons

Pages

Telugu Cartoon Joke - Chesina Paapam

చేసిన పాపం 

ఇది విన్నారా  ......... 
మన పెళ్లి జరిపించిన పురోహితుడికి యాక్సిడెంట్ అయ్యి పోయాడట పాపం! అన్నది అలివేలు. 
        
చేసిన పాపం ....... ఏదో ఒకనాడు పండకపోదు! అన్నాడు వీరేశం. 
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express