('శ్రీవారు - మావారు' చిత్రంలోని "పూలు గుసగుస లాడేనని" ......... పాటకు)
This peradi song is taken from the movie Sreevaaru Maavaaru.The song is "Poolu Gusa Gusaladenani"
ఉప్పు ఎక్కువ వేసేనని - తల రివ్వున తిరిగేనని
కడుపు గుడగుడ లాడేనని - ఇపుడే తెలిసింది....
రు.... రు... రూరురూ..... ఆహాఁ ....... ఓహో.......
కారం ఎక్కువయిందని - నాలుక మంట పెట్టిందని
పేగులు పటపట లాడేనని - నేడే తెలిసింది........
లాలలాలలా ........ లాలలాలలా ........

పప్పు కుతకుత ఉడికేనని - పొంగు వచ్చేనని
కుక్కర్ ఈలలు వేసేనని - సిగ్నల్ ఇచ్చేనని
అది ఈ రోజే తెలిసింది - ఆఁ .... ఆఁ ...... ఆఁ
లాలలాలలా ........ లాలలాలలా ........
ఉప్పు ఎక్కువ వేసేనని - తల రివ్వున తిరిగేనని
కడుపు గుడగుడ లాడేనని - ఇపుడే తెలిసింది....
రు.... రు... రూరురూ..... ఆహాఁ ....... ఓహో.......
కారం ఎక్కువయిందని - నాలుక మంట పెట్టిందని
పేగులు పటపట లాడేనని - నేడే తెలిసింది........
లాలలాలలా ........ లాలలాలలా ........
యహో..... అహహో........ ఊ.... ఆహో.... హో.......
అమ్మ వచ్చి పెరిగేసిందని - చల్లచల్లగ ముద్ద దిగిందని
కొత్త రుచులే వచ్చేనని - కడుపు 'కామ్' అయిందని........
ఈ రోజే తెలిసిందీ.........