Jokes in Telugu - Telugu Funny Quotes - Life Cycle

"జీవిత చక్రం" కోట్స్ 
సైకిల్ తొక్కటం కష్టంగా ఉందని - బైక్ కొనుక్కొని - దాని కంటె సౌకర్యవంతంగా ఉంటుందని - కారు కొనుక్కొని - దాని వల్ల పొట్ట పెరిగిందని జిమ్ కి వెళితే - అక్కడ నడపడానికి వీలులేని సైకిల్ ఇచ్చి తొక్కమంటారు - జీవిత చక్రం అంటే బహుశా ఇదేనేమో!

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express