"వాలంటైన్స్ డే " కోట్స్
"ఒకమ్మాయి నిజంగా ప్రేమిస్తే అమ్మ కూడా అంతగా ప్రేమించదు అనేలా ప్రేమిస్తుంది. అదే అమ్మాయి మరచిపోవడం మొదలు పెడితే 'గజని' కూడా అంత తొందరగా మరచిపోడేమో అనిపిస్తుంది.
"అమ్మాయిలు మాటలకు పడతారు. అబ్బాయిలు అందానికి పడతారు. అందుకే అబాయిలు అబద్దాలని, అమ్మాయిలు మేకప్ ని వాడేది"!