Telugu Joke

(ఇద్దరు స్నేహితులు రెస్టారెంటుకు వెళ్లారు)
అప్పు: (సుబ్బుతో) "ఏమి చేస్తున్నావురా అక్కడ"?
సుబ్బు: వాష్ బేసిన్ క్లీన్ చేస్తున్ననురా.
అప్పు: ఎందుకు?
సుబ్బు: "ఇక్కడ వాష్ క్లీన్ అని ఉందిరా మరి!
ఆఆఆఆఆఆఆఆఆఅ.......................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express