Telugu Joke

పుల్లారావు: "ఏంటయ్యా! పొద్దుట చూశాను. ఇంకా ఈ బస్టాపులోనే ఉన్నావేమిటి"?
అప్పారావు: మా ఊరు వెళ్ళే బస్ నెంబర్ 35 అని చెప్పారు. ఇప్పటికి 31 బస్సులు వచ్చి వెళ్ళాయి.!
ఆఆఆఆఆఆఆఆఆఆఆ...................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express