(అమెరికా వెళ్ళే విమానంలో అమెరికా అతని ప్రక్కన తెలుగు అతను కూర్చున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ):
తెలుగు అతను: "మీ పేరు తెలుసుకోవచ్చా"?
("Hello my I know your name please?")
అమెరికా అతను:"I am Bond........James Bond"
అమెరికా అతను:"and you?"
తెలుగు అతను: "I am sai........Venkata Sai..........Siva Venkata Sai...........Lakshminarayana Siva Venkata Sai...........Raja Sekhara Srinivasula Siva Venkata Sai.............Bommiraju Sitaraamanjeenyula Raja Sekhara Srinivasula Lakshminarayana Siva Venkata Sai............"
ఆఆఆఆఆఆఆఆఆఆ..............................

డాక్టర్: పళ్ళెలా విరిగాయి?
అప్పారావు: "మీదగ్గరకొస్తే నాకు ఐరన్ లోపం ఉందని చెప్పారుగా. అందుకే ఇనుప కడ్డీలను తినేందుకు ప్రయత్నించా."...................!
ఆఆఆఆఆఆఆఆఆఆఆ....................