Telugu Joke

ముత్యాలు: మళ్లీ మన అబ్బాయి పక్కవాడి నుండి పెన్సిల్ తెచ్చుకున్నాడండి!
సుబ్బారావు: ఇదేం పాడుబుద్ధి వీడికి..............! ఆఫీస్ నుండి రోజూ పెన్సిల్స్ తెచ్చిస్తూనే ఉన్నానుగా.........!
ఆఆఆఆఆఆఅ.................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express