Telugu Joke

ముత్యాల రావు:ఏంట్రా అప్పుడే స్కూల్ వదలకుండానే వచ్చేశావ్?
పండు: టీచర్ ఒక ప్రశ్న అడిగారనీ.......................
ముత్యాలరావు: ఏంట్రా అది? దానికి జవాబు రాదా?
పండు: వచ్చు నాన్నా! కానీ చెప్పకుండా వచ్చేశా.
ముత్యాలరావు: ఇంతకీ ఏమి ప్రశ్న అది?
పండు: "నాపై ఈ పెన్సిల్ విసిరింది ఎవరు?.................!
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ.......................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express