
అప్పారావు(కొడుకు చింటుతో):పాస్ అయితే సైకిల్ కొనిస్తానని చెప్పా కదా.
అయినా ఫెయిల్ అయ్యావు కదరా!
చింటు: అలా చెప్పకపోయింటే పాస్ అయ్యేవాణ్న నాన్నా.
అప్పారావు: ఎందుకురా?
చింటు: సైకిల్ నేర్చుకోవడంలో మునిగి పుస్తకాలు పట్టుకోలేదు నాన్నా!
ఆఆఆఆఆఆఆఆఆఆఆఅ..............................