
"ఏరా పరీక్ష ఎలా రాశావు?"అడిగాడు అప్పారావు కొడుకుని.
"వందకు వంద వస్తాయి. తల ఎగరేస్తూ చెప్పాడు చింటు అప్పారావుతో.
"నేను నమ్మను" అనుమానంగా చూశాడుఅప్పారావు.
"నువ్వు నమ్మవనే 'Answer Sheet' కూడా తీసుకొని వచ్చాను.ఇదిగో చూడు" బ్యాగ్ లో నుండి తీస్తూ అన్నాడు చింటూ'
ఆఆఆఆఆఆఆఆఆఅ.....................................