Telugu Joke


అప్పారావు(సుబ్బారావుతో):"నేను టి.వి అస్తమానం పెట్టను.వార్తలు మాత్రమే చూసి, స్విచ్ ఆఫ్ చేసి కరెంట్ ఆదా చేస్తాను తెలుసా" అని గొప్పగా చెప్పాడు అప్పారావు.
 "నేను సరిగ్గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మాత్రమే చూసి టి.వి కట్టేసి కరెంటుని ఇంకొచెం ఆదా చేస్తాను తెలుసా" అని గొప్పగా చెప్పాడు సుబ్బారావు"

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express