Social Icons

Pages

Telugu Joke


"ఆఫీసులో లంచం తీసుకుంటూ మీ ఆయనను పట్టుకున్నారటగా. మరి ఇప్పుడేమి చేస్తున్నారు వదినా మీవారు?" అడిగింది ఎదురింటి సూర్యకాంతం.
 "పట్టుకున్న అధికారికి లంచం ఇచ్చి మళ్లీ చేరిపోయరామ్మా" తాపీగా చెప్పింది సుందరి.
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express