Telugu Joke

"కాలేజీ పరుగు పందేలలో రెండవ ఫ్రిజ్ (Second Prize) వచ్చిందని మహాగొప్పలు చెబుతుంటావుగా. నిన్న రాత్రి ఆ దొంగ వెంట పరుగెత్తి వాణ్ని పట్టుకోలేకపోయావు?" అని అడిగాడు యస్.ఐ.అప్పారావు.
"ఆ పోటిలో First Prize కొట్టేసిన వెధవ ఆ దొంగేనండి" అసలు విషయం చెప్పాడు కానిస్టేబుల్.
హహహహః.................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express