Telugu Joke

డాక్టర్(బంగారమ్మతో): "మీ ఆయన దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారో మీకేమైనా తెలుసా?" అడిగాడు డాక్టర్.
బంగారమ్మ: "మీరు పొరపడ్డారు డాక్టర్! సంగీత సాధన చేస్తుంటే నోట్లోకి దోమ వెళ్ళటంతో, దాన్ని చంపటానికి దోమల మందు తాగారండి" అని చెప్పింది బంగారమ్మ భయపడుతూ!
ఆఆఆఆఆఆఆఆఆఆఅ....................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express