Social Icons

Pages

Telugu Joke

"ఏంటి నాన్నా కూరంతా టూత్ పేస్ట్ వాసనేస్తోంది?" భోజనం చేస్తూ అనుమానంగా అడిగాడు చింటు.
"మీ అమ్మ ఉప్పు డబ్బా ఎక్కడ పెట్టిందో కనిపించలేదురా.సమయానికి టూత్ పేస్టులో సాల్ట్ ఉంటుందనే టి.వి.ఆడ్(T.V. Advertisement)గుర్తొచ్చింది చెప్పాడు నాన్నా.
ఆఆఆఆఆఆఆఆఅ......................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express