Social Icons

Pages

Telugu Joke

"ఒరేయ్ సుందరం! ఆ గంగులు చెప్పేవన్నీ అబద్దాలే .నమ్మకురా" చెప్పాడు వెంగళరావు.
"అవునురా. నిన్ను పట్టుకుని మంచివాడివిరా' అన్నప్పుడే వాడెంత అబద్దాలకోరో తెలిసింది".బదులిచ్చాడు సుందరం.
ఆఆఆఆఆఆఆఆ...................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express