Social Icons

Pages

Telugu Joke

"ఎందుకండి నేను యెంత తీయగా మాట్లాడినా కస్సుబుస్సుమంటారు?" భయంగా అడిగింది భార్యామణి.
"నాకు చెక్కర వ్యాది(షుగర్ వ్యాధి) ఉందని తెలిసి కూడా ఎందుకు నువ్వు తీయగా మాట్లాడడం", మళ్లీ కోపంగా అరిచాడు భర్త ముత్యాలరావు.
ఆఆఆఆఆఆఆ..........................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express