
"నేను కావాలని చంపలేదు బాబయ్య, ఆ ముందురోజు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి........గట్టిగా కాళ్ళు పిసకర అన్నారండి.మరసటిరోజు గొంతు నొప్పిగా ఉందిరా అన్నప్పుడు ఆయనతో మళ్లీమళ్లీ చెప్పించుకోవడం బాగోదని గట్టిగా నొక్కానండి. అంతే............" అమాయకంగా బదులు ఇచ్చాడు సుబ్బారావు.
ఆఆఆఆఆఆఆఅ...................................