Telugu Joke

సుబ్బులు:(భర్తతో):"నిన్న బ్రాంది ముట్టనని ప్రమాణం చేశారుగా. అదేమిటి మళ్లీ తాగొచ్చారా?" అని గట్టిగా అడిగింది సుబ్బులు భర్తని.
ముత్యాలరావు:"పిచ్చిమొగమా? మాది మాటకు కట్టుబడి ఉండే వంశం - నేను తాగింది బ్రాంది కాదే, విస్కీ" అని తూలుతు చెప్పాడు ముత్యాలరావు.
హహహహహః.....................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express