Telugu Joke


స్వీటి(చంటితో):నీకు నా పెంపుడు పావురంతో ప్రేమలేఖ పంపాను........అందిందా? అడిగింది స్వీటి చంటిని.
చంటి:"నీవు పంపిన ప్రేమలేఖ కంటే పావురం మాంసం మహా రుచిగా ఉంది" అసలు విషయం చెప్పాడు చంటి.
ఆఆఆఆఆఆఆ........................... 
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express