Telugu Joke

చిట్టి(చిన్నితో): అన్ని పరీక్షలలో ఫెయిల్ అయ్యావు కదా, అందరికి మరీ పిలిచి పిలిచి పార్టీ ఇస్తున్నావేమిట్రా? అని అడిగాడు చిట్టి.
చిన్ని(చిట్టితో): మరి ఏమిలేదురా, ఫెయిల్ అయిన అందరిలోకి నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా, అందుకని అసలు విషయం నెమ్మదిగా చెప్పాడు చిన్ని!
ఆఆఆఆఆఆఆఆఅ..................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express