Telugu Joke

చింటు(నాన్నాతో): "నాన్నా, నాన్నా అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయని, వెంటనే డాక్టర్ని పిలిపించమంది." చెప్పాడు పుత్రరత్నం చింటు.
నాన్నా:"కళ్ళు మూసుకొని పడుకోమను అదే తగ్గిపోతుంది. పిలిచామంటే.................డాక్టర్ బిల్లు చూసి మీ అమ్మతో పాటు నాకు  తిరుగుతాయి కళ్ళు ." చెప్పాడు నాన్నా చింటుతో.
ఆఆఆఆఆఆఆఆఆ......................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express