Telugu Joke

అప్పారావు:(భార్యతో):"నాకు మతిమరుపు అని ఎప్పుడు ఎగతాళిచేస్తుంటావు కదా, ఈరోజు అన్ని వస్తువులు మిస్ కాకుండా గుర్తుపెట్టుకొని తీసుకోని వెళుతున్నాను తెలుసా?" తయారవుతూ గొప్పగా చెప్పాడు అప్పారావు భార్యతో.
చింతామణి:"కర్మ! ఈరోజు ఆదివారమండి" తలబాదుకుంటూ అరిచింది చింతామణి.
ఆఆఆఆఆఆఆఆఆఆ................................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express