
అప్పారావు: ఈ మధ్య కాళ్లునొప్పులుగా ఉంటున్నాయి డాక్టర్ గారు!
డాక్టర్ : మీకు వ్యాయామం అవసరం.రోజుకి నాలుగు కిలోమీటర్లు అయినా నడవండి!
(కొద్దిరోజుల తరువాత)
అప్పారావు(ఫోన్లో): డాక్టర్ గారు! రోజుకి నాలుగు కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ మా ఊరి నుండి హైదరాబాదుకు చేరుకున్నాను. ఇంకా యెంత దూరం నడవమంటారు?
హహహహహహః....................................................................