Telugu Joke

ముత్యాలరావు:కంప్యుటర్ పరీక్షలో కూర్చున్నాడు ముత్యాలరావు.
ప్రశ్నా పత్రంలో "What is Microsoft Excel" అనే ప్రశ్న కనిపించింది.
కాసేపు ఆలోచించి ఇలా జవాబు  రాసాడు.
"It's a New Brand of Surf Excel - to clean the Computer".
ఆఆఆఆఆఆఆఆఆఆఆ..................................


 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express