
అప్పారావు: ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు.
"ఒక విమానానికి బయట పెయింటింగ్ ని యెంత సమయంలో వేయగలవు"? అని అడిగాడు అధికారి.
"భూమ్మీదా?ఆకాశంలోనా?"అని అడిగాడు అప్పారావు.
"అదేం ప్రశ్న?" ఆశ్చర్యపోయాడు అధికారి.
"భూమ్మీదా విమానం ఆకారం పెద్దగా ఉంటుంది, కాబట్టి పెయింటింగ్ వేయడానికి కనీసం ఒక రోజు పడుతుంది.అదే ఆకాశంలో అయితే చిన్నగా ఉంటుంది, కాబట్టి అరగంటలో పూర్తి చేయవచ్చు." అని వివరించి చెప్పాడు అప్పారావు.
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ................................................