Telugu Joke

(ముత్యాలరావు, వాళ్ళ అబ్బాయి బబ్లూ బైక్ మీద వెళుతున్నారు)
బబ్లూ: నాన్నా, నాన్నా నా పెన్సిల్ కింద పడిపోయింది. కాస్త బైక్ ఆపండి నాన్నా, అన్నాడు బబ్లూ.
ముత్యాలరావు: పడింది పెన్సిల్ కదా, కొత్తది కొనవచ్చులేరా.
బబ్లూ: మరల నాన్నా నా రబ్బరు పడిపోయింది, అన్నాడు.
ముత్యాలరావు: కొత్తది కొనవచ్చులేరా, అన్నాడు వెంటనే.
బబ్లూ: మరి ఒకవేళ మీరే పడిపోతే, అన్నాడు.
ముత్యాలరావు: వెంటనే కొత్త నాన్నను కొనుకోవచ్చులేరా, అన్నాడు బబ్లూతో విసుక్కుంటూ!
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ.........................................

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express