
(ముగ్గురు ఫ్రెండ్స్ ఇలా మాటలడుకుంటున్నారు)
మొదటివాడు: మా నాన్నా ఒక్క వేలితో కారును ఎత్తగలరు తెలుసా!
రెండవవాడు: మీ నాన్నా ఒక్క వేలితో ఎత్తితే, మా నాన్నా చిన్న వేలితోనే కారును ఎత్తగలరు తెలుసా!
మూడవవాడు: మా నాన్నా ఒక్క వేలితోనే కార్లను ఆపగలరు తెలుసా!(మా నాన్నా Traffic Police)
ఆఆఆఆఆఆఆఆఆ .....................................................