Telugu Joke

టీచర్: చిన్నప్పుడు అమ్మవాస్యా, పున్నానికి మాత్రమే బడికి వచ్చేవాడివి. మరి ఇప్పుడు ఏమి చేస్తున్నావు ముత్యాలరావు? అడిగాడు టీచర్.
ముత్యాలరావు: "ఇప్పుడు విజిటింగ్ ప్రొఫేసర్నే మాస్టారు" నవ్వుతూ చెప్పాడు మత్యాలరావు టీచర్ తో . 
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express