
సార్: మన సినిమాకి ఎవరు టిక్కెట్స్ కొనటం లేదు సార్. చెప్పాడు క్లర్క్
యజమాని: "అందరికి ఫ్రీగా ఇచ్చేసి లోపలి పంపు" చెప్పాడు యజమాని."అదేమిటి సార్........?"
"మద్యలో ప్రేక్షకులు బయటకి వెళ్ళాలంటే మాత్రం "ఎగ్జిట్ టికెట్ ధర" వంద(100) చొప్పున వసులు చెయ్.లేకపొతే తలుపులు తీయకు" అసలు విషయం చెప్పాడు యజమాని.
ఆఆఆఆఆఆఆఅ........................