Telugu Joke


ముత్యాల రావు: (కొడుకు చింటుతో) రాత్రి వెళ్ళిన ఇంగ్లీషు చిత్రము అర్థమయిందా?
చింటూ: అంతా అర్థమయింది నాన్నా. చివరన "థిండ్" (The End) అనే పదము అర్థమవలేదు నాన్నా!
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express