Telugu Joke


చింటూ: నిన్న మా నాన్నకి వడదెబ్బ తగిలిందిరా చెప్పాడు చింటూ బంటితో.
బంటి: "పచ్చి అబద్దం. నిన్న అంతా మీ నాన్నా బయటకి వెళ్లలేదని నాకు తెలుసు". చెప్పాడు బంటి.
చింటూ: "అక్కడే పప్పులో కాలేశావు. వడదెబ్బ అంటే ఎండలో తిరిగితే వచ్చేది కాదు. మా అమ్మ తను చేసిన వడలతో మా నాన్నని కొట్టింది". ఆఆఆ ............
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express