Telugu Joke

సరసు: (అప్పారావు తో) ఇంట్లో వాళ్ళు నాకు చిన్నతనంలో సంగీతం నేర్పించారు.
అన్నట్టు - నే పాడే రాగాల్లో మీకు ఏ రాగం ఇష్టం"?
ముద్దుగా అడిగింది సరసు అప్పారావుని.
అప్పారావు: "మౌనరాగం" వెంటనే చెప్పాడు అప్పారావు.
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express