Telugu Joke

సరసు: సుబ్బు రేపు నా పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తావు?
సుబ్బు:నా హృదయం తీసుకో ప్రియా!
సరసు:తొక్కలో హృదయం ఎవరికి కావాలి, రింగు ఇవ్వలేవా?
సుబ్బు : ఓస్ ..........అంతేనా! ఇంతకీ ల్యాండ్ లైన్ నుండా, మొబైల్ నుండా?
ఆఆఆఆఆఆఅ..................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express