Telugu Joke

అప్పారావు:ఏరా సుబ్బారావు మనము వచ్చింది "Three star Hotel" కి కదా..........ఒక చుక్క కనిపించదెం? అడిగాడు అప్పారావు.
సుబ్బారావు:"ఆగు సర్వరు బిల్లు తేగానే నిజం చుక్కలే కనిపిస్తాయి".చెప్పాడు సుబ్బారావు
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express