Social Icons

Pages

Telugu joke

అప్పారావు(భార్యతో):  నన్నెప్పుడు తెలివి తక్కువ వాడంటావుగా. ఇప్పుడు చూడు
సుబ్బులు: ఇంతకీ ఏమైంది?
అప్పారావు: చిల్లర తెమ్మని వందిస్తే రెండొందలు తెచ్చా
సుబ్బులు: నేనిచ్చింది వెయ్యి నోటు.............
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express