Social Icons

Pages

Telugu joke

దొంగ: మర్యాదగా నీ పర్సు ఇవ్వు. లేకపోతే తుపాకి పేలుస్తాను.....
బాబురావు: ఇదిగో పర్సు తీసుకో!
దొంగ : హ......హ......హ ......ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదు.
బాబురావు: హ.......హ ..........హ............పర్సులో ఒక్క రూపాయి కూడా లేదు.
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express