C. Pullaiah(1898 - 6th October 1967) - Director

Chittajallu Pullaiah popularly known as C. Pullaiah(b: 1898 - d: October 6, 1967) is an eminent Telugu film director. He is one among those film personalities associated with the Telugu movie right from its silent movie days. His son C. S. Rao is also famous film director in later period.Sati Anasuya, the first children's movie in Telugu cinema was directed by him. Pullaiah made it with sixty child artistes. He took them all to Calcutta along with a teacher, so that their studies might not be interrupted. Hi wife Rangamma ran a small diary to meet the need for milk, butter-milk and butter for the children. The sixty children regarded Pullaiah as their father.
              Pullaiah directed Vara Vikrayam and Malathi Madhavam under the East India Film Company at Calcutta. He directed Bala Nagamma, Apoorva Sahodarargal and Vindhya Rani under Gemini Pictures after shifting base to Madras.He is well remembered as the maker of Magnum opus Telugu film Lava Kusha in 1934 and 1963, the story of Lava and Kusha in Hindu epic Ramayana.Pakkinti Ammayi (1953) the forerunner of Bollywood film Padosan (1968) is directed by him and starring Padmasri Relangi Venkataramaiah.
              రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

దర్శకత్వంవహించిన తెలుగు సినిమాలు:

భువన సుందరి కథ (1967)

భామావిజయం (1967)

పరమానందయ్య శిష్యుల కథ (1966)

లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..

దేవాంతకుడు (1960)

పక్కింటి అమ్మాయి (1953)

సంక్రాంతి (1952)

అపూర్వ సహోదరులు (1950)

వింధ్యరాణి (1948)

గొల్లభామ (1947)

నారద నారది (1946)

బాలనాగమ్మ (1942)

మాలతీ మాధవం (1940)

వరవిక్రయం (1939)

మోహినీ భస్మాసుర (1938)

సత్యనారాయణ వ్రతం (1938)

చల్ మోహనరంగ (1937)

దశావతారములు (1937)

కాసుల పేరు (1937)

అనసూయ (1936)

ధ్రువ (1936)

శ్రీకృష్ణ తులాభారం (1935)

లవకుశ (1934 సినిమా) (1963)

రామదాసు (1933)

సావిత్రి (1933)

 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express