Social Icons

Pages

Telugu Joke( ఆ మాత్రం నమలలేరా)

అప్పారావు (భార్యతో అంటున్నాడు): దేవుడు నీకు రెండు కళ్ళు ఇచ్చాడుగా అన్నంలో రాళ్ళు లేకుండా ఏరలేవా?
మణి (భర్తతో): దేవుడు మీకు కూడా 32 పళ్ళు ఇచ్చాడుగా . ఆ మాత్రం నమలలేరా.........!
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express