Social Icons

Pages

Cartoon Jokes

ముత్యాలరావు:(కొడుకు చింటుతో): ఎందుకురా అందరితో కోపంగా మాటలాడతావు, కాస్త తీయ్యగా  మాటలాడవచ్చు కదా అన్నాడు. ఇంతలో ఒకతను చింటుతో
బాబు నీ పేరు ఏమిటి? అని అడిగాడు. వెంటనే చింటు"లడ్డు" అని చెప్పాడు. మరి మీ నాన్నా గారి పేరు ఏమిటి? "జిలేబి" అని చెప్పాడు .అదేమిటిరా అలా చెప్పావు. మీరే కదా తియ్యగా మాటలాడాలని అన్నారు. 
ఆఆఆఆఆఆఆఆఆఆఆ ...............................
 

My Talking Tom Jokes

Podupu Kathalu

Comedy Express